బొమ్మల డ్రెస్లో అందాల భామ అదా శర్మ - భలే ముద్దుగా ఉందే!
అదా హిందీలో విడుదలైన '1920' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Adah Sharma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App'1920' సినిమాలో అదా తన నటనతో ఫిలిం ఫెయిర్ అవార్డును సొంతం చేసుకుంది. Image Credit: Adah Sharma/Instagram
'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Adah Sharma/Instagram
'హార్ట్ ఎటాక్' సినిమాతో అదా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Adah Sharma/Instagram
'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఒక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. Image Credit: Adah Sharma/Instagram
'హార్ట్ ఎటాక్' సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Adah Sharma/Instagram
'చార్లీ చాప్లిన్ 2'తో తమిళ మూవీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Adah Sharma/Instagram