ఎర్ర డ్రస్సులో అదరగొడుతున్న శోభిత - ఎలా ఉందో చూశారా?
ABP Desam
Updated at:
22 Dec 2022 07:47 PM (IST)
1
ప్రముఖ నటి శోభిత ధూళిపాళ తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.(Image Credit: Sobhitha Dhulipala Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎర్ర డ్రస్సులో మెరిసిపోతున్న శోభితను ఈ ఫొటోల్లో చూడవచ్చు.(Image Credit: Sobhitha Dhulipala Instagram)
3
మలయాళంలో కురుప్, తెలుగులో మేజర్, తమిళంలో పీఎస్ 1లతో శోభిత హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు.(Image Credit: Sobhitha Dhulipala Instagram)
4
ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.(Image Credit: Sobhitha Dhulipala Instagram)
5
దీంతోపాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.(Image Credit: Sobhitha Dhulipala Instagram)