Tamannaah Bhatia : బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ.. రెట్రో వైబ్స్ ఇస్తోన్న తమన్నా న్యూ లుక్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. ఈ బాడీకాన్ డ్రెస్‌కి తగ్గట్లు బ్లాక్ కలర్ పాయింట్ హీల్స్ వేసుకుని రెట్రో ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tamannah)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్నెక్తో వచ్చిన ఈ స్టైలిష్ ఔట్‌ఫిట్‌ని.. రెట్రో లుక్‌గా మార్చింది. తలకు హెయిర్ బ్యాండ్ పెట్టుకుని.. హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tamannah)
పాయింట్ హీల్స్ పట్టుకుని.. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని నవ్వుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. Sikandar Ka Muqaddar సినిమా ప్రమోషన్స్ కోసం తమన్నా ఈ లుక్‌లో ముస్తాబైంది. (Images Source : Instagram/Tamannah)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. When the aaropi is under cover. #SikandarKaMuqaddar, 2 more days. On Netflix. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Tamannah)
Vintage 😍 అంటూ ఓ అభిమాని కామెంట్ పెడితే.. Now that dress needs a movie script😍 అంటూ మరో అభిమాని ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. నిజంగానే తనదైన స్టైల్లో ఈ లుక్‌ని పుల్ చేసింది తమన్నా. (Images Source : Instagram/Tamannah)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరికొన్ని గంటల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. (Images Source : Instagram/Tamannah)