Sreeleela: శ్రీ లీల బ్యాక్ ఫోజ్ ఫోటో వెనుక కథ తెలుసా? మామూలుగా ఉండదు మరి!
Sree Leela Recent Pics: శ్రీ లీల సూపర్ హ్యాపీగా ఉంది కదూ! ఆ హ్యాపీనెస్ వెనుక ఓ రీజన్ కూడా ఉంది. రీసెంట్ గా ఆవిడ కొత్త సినిమాకు సంతకం చేసింది. అది పూజతో మొదలైంది. అది కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ మంచి రిలీజులు ఉన్నాయనేది కావచ్చు. అయితే, ఈ ఫోటోల వెనుక ఓ కహాని ఉంది. అది ఏమిటో తెలుసా? (Image Courtesy: sreeleela14 / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App''ఈ ఫోటో వెనుక కథ... అబ్బాయి ఎస్ చెప్పాడు. అమ్మాయి కూడా ఎస్ చెప్పింది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త డ్రస్ కావాలి'' అని ఈ ఫోటోలకు శ్రీ లీల క్యాప్షన్ ఇచ్చింది. (Image Courtesy: sreeleela14 / Instagram)
నయా మోడ్రన్ డ్రస్ లో శ్రీ లీల సూపర్ ఉందని ఆమె ఫ్యాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీ లీల కొత్త ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. (Image Courtesy: sreeleela14 / Instagram)
డిసెంబర్ 25న శ్రీ లీల నటించిన 'రాబిన్ హుడ్' రిలీజ్ కావాలి. అయితే పోస్ట్ పోన్ అయినట్టు మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. (Image Courtesy: sreeleela14 / Instagram)
రాబిన్ హుడ్ సినిమాతో పాటు శ్రీ లీల చేతిలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉంది. ఇటీవల అఖిల్ అక్కినేనితో కొత్త సినిమా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. (Image Courtesy: sreeleela14 / Instagram)