Sonal Chauhan: పోత పోసినట్టు అలా ఉందేంట్రా బాబూ... పింక్ డ్రస్‌లో ప్రెట్టీ సోనాల్ చౌహన్
Sonal Chauhan Photos: సోనాల్ చౌహన్ తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరని చెప్పవచ్చు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'లెజెండ్'తో పాటు ఆయనతో ఇంకొన్ని సినిమాలు చేశారు. (Image Courtesy: sonalchauhan / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోనాల్ చౌహన్ రీసెంట్ టైంలో తెలుగు సినిమాలు ఏవీ చేయలేదు. కానీ, ఆవిడకు తెలుగు నాట ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. అందుకు కారణం ఈ తరహా ఫోటోలు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు. (Image Courtesy: sonalchauhan / Instagram)
దీపావళి కోసం ఈ తరహా డ్రస్ అయితే బావుంటుందని సోనాల్ చౌహన్ సోషల్ మీడియాలో అమ్మాయిలకు ఐడియాలు ఇస్తున్నారు. పింక్ డ్రస్ లో ప్రెట్టీ సోనాల్ అని కొందరు, పోత పోసినట్టు అలా ఉందేంట్రా బాబూ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: sonalchauhan / Instagram)
సోనాల్ చౌహన్ సహా హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలకు, పొలిటికల్ అండ్ ఫిల్మ్ న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: sonalchauhan / Instagram)