Sobhita Dhulipala : పెళ్లి తర్వాత మోడ్రన్లుక్లో ఫోటోషూట్ చేసిన శోభితా ధూళిపాల.. హాయ్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన బ్యూటీ
పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో శోభితా యాక్టివ్‌గా ఉండడం తగ్గించేసింది. అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Sobhita Dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా హాయ్ అంటూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది శోభితా. వైట్ కలర్ షర్ట్‌పై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది శోభిత. (Image Source : Instagram/Sobhita Dhulipala)
జుట్టుతో ముఖాన్ని సగం కవర్ చేసుకుని.. గోల్డెన్ మేకప్ లుక్‌లో శోభితా అందంగా కనిపించింది. So cute 😍 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టారు.(Image Source : Instagram/Sobhita Dhulipala)
శోభితా తెలుగు అమ్మాయి అయినా.. బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించింది. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేసి తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/Sobhita Dhulipala)
తెలుగులో రెండు సినిమాలు చేసింది శోభిత.రీసెంట్గా అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుని.. పర్సనల్ కెరీర్‌ను ప్రారంభించింది. (Image Source : Instagram/Sobhita Dhulipala)