Simran Choudhary Latest Photos : సిమ్రాన్ చౌదరి - 'పాగల్' విశ్వక్ సేన్‌ను మోసం చేసింది ఈ అమ్మాయే
'పాగల్' కంటే ముందు సిమ్రాన్ చౌదరి ఫేమస్. విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో కూడా సిమ్రాన్ చౌదరి నటించారు. (Image Courtesy : Simran Choudhary Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App' బొంబాట్', 'శెహరి' సినిమాల్లో సిమ్రాన్ చౌదరి హీరోయిన్. (Image Courtesy : Simran Choudhary Instagram)
నితిన్ 'చెక్' సినిమాలో సిమ్రాన్ చౌదరి ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. (Image Courtesy : Simran Choudhary Instagram)
హైదరాబాదులో పుట్టి పెరిగిన నార్త్ ఇండియన్ అమ్మాయి సిమ్రాన్ చౌదరి. (Image Courtesy : Simran Choudhary Instagram)
సిమ్రాన్ చౌదరి మోడల్ అండ్ యోగ ఎక్స్పర్ట్ కూడా! (Image Courtesy : Simran Choudhary Instagram)
సిమ్రాన్ చౌదరి 2017లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్. (Image Courtesy : Simran Choudhary Instagram)
సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : Simran Choudhary Instagram)
సిమ్రాన్ చౌదరి కొత్త ఫోటోలు (Image Courtesy : Simran Choudhary Instagram)