Rashmika Mandanna : పుష్ప 2 సినిమాకు వర్కింగ్ రివ్యూ ఇచ్చిన రష్మిక.. అల్లు అర్జున్, సుకుమార్ గురించి ఏమి చెప్పిందంటే
భారీ అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప 2 దేశవ్యాప్తంగా హిట్ టాక్ని సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లుఅర్జున్ జాతర సీన్‌కి ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోతున్నారు. సెంకండ్ ఆఫ్ కూడా పుష్ప అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. (Images Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమా రిలీజ్ సందర్భంగా రష్మిక సెట్స్‌లోని ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. సినిమా ఎలా మొదలైంది నుంచి.. రిలీజ్ అయినవరకు తనకున్న ఫోటో మెమోరీస్ షేర్ చేస్తూ.. డైరక్టర్, హీరో, ఇతరుల గురించి రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
Pushpa started in 2021 but for me it started waaaay before that in covid times.. I remember the team coming to my house to train me for the chitoor slang to walking on the sets of Pushpa on day 1 the release of Pushpa 1 and then starting of Pushpa 2 shooting for Pushpa 2 for sooooo long.. అంటూ కొవిడ్ ముందు రోజులు గుర్తు చేసుకుంది రష్మిక. ఆ సమయంలో చిత్తూరు స్లాంగ్ కోసం ఎలా కష్టపడ్డారో రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
Allu Arjun sir.. from I point of being so scared of sir to even talk to sir to searching for him in our crowded set to ask if the shot was ok.. ❤️🔥 అంటూ బన్నీ గురించి రాసింది రష్మిక. మొదట్లో ఆయనతో మాట్లాడ్డానికి కూడా భయపడిందట ఈ బ్యూటీ.(Images Source : Instagram/Rashmika Mandanna)
సుకుమార్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి రాస్తూ.. Sukku sir.. from the point of not knowing how to talk to him to the point where I am so so emotionally connected to him.. ❤️ తెలిపింది. ఆయనతో మాట్లాడానికి భయపడిన రోజు నుంచి.. ఇప్పుడు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానంటూ తెలిపింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
everyday for the last 5 years talking about Pushpa.. గత ఐదేళ్లుగా పుష్ప మానియాలోనే ఉన్నట్లు తెలిపింది ఈ క్రష్మిక.(Images Source : Instagram/Rashmika Mandanna)
పుష్ప టీమ్‌తో ఎంతగానో కనెక్ట్ అయిపోయానంటూ It’s fascinating to see myself be so affected and so personally connected with this team and for a film.. never before have I ever let a film influence my emotions and today on the eve of the release I am feeling emotions I’ve never felt for a film before. ❤️ఇలా రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
సినిమాటోగ్రాఫర్ కూబా గురించి ప్రస్తావిస్తూ.. Kuba sir the man of few words but the man when he smiles you know that, that shoot is freaking amazing!! అంటూ రాసింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
ఫాహాద్ ఫాజిల్‌ని గుర్తు చేసుకుంటూ.. Fahadh sir I got to work with you for 2 days and I’ve heard you’ve created absolute magic..on my way to watch it right now అని తన మనసులో మాట చెప్పింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
I love mythri.. they are the best! ❤️ These people mean so much to me! SO MUCH TO ME! అంటూ పెద్ద చిట్టానే రాసుకొచ్చింది రష్మిక.(Images Source : Instagram/Rashmika Mandanna)