Rakul Preet Singh : షిమ్మర్ టాప్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోతో చంపేస్తోందిగా
రకుల్ ప్రీత్ సింగ్ స్లీవ్ లెస్ వైడ్ నెక్ ఉన్న టాప్‌ని వేసుకుంది. బోటమ్గా బ్లాక్ స్కర్ట్ వేసుకుంది. ఈ స్టైలిష్ లుక్‌లో రకుల్ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహెయిర్‌ని లీవ్ చేసి.. వేవి లుక్స్‌తో షిమ్మర్ టాప్‌లో అందంగా కనిపించింది. మెడకు షిమ్మర్ క్లాత్‌ను చౌకర్గా పెట్టుకుంది. (Images Source : Instagram/Rakul Preet Singh)
హై హీల్స్ వేసుకుని.. స్ప్లిట్ ఎండ్ వచ్చిన బ్లాక్ స్కర్ట్, షిమ్మర్ టాప్‌లో అదిరో ఫోజులిచ్చి ఫోటోషూట్ చేసింది రకుల్. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
Top it up with a little shimmer 😜🖤♠️🖤 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. 🖤🖤🖤🖤ఎమోజీలతో ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Rakul Preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు సినిమాలతో హిట్స్ అందుకుంది. (Images Source : Instagram/Rakul Preet Singh)
తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది. బాలీవుడ్ నటుడు జాకీ భగ్గానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది రకుల్. (Images Source : Instagram/Rakul Preet Singh)