Thangalaan Actress: బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? 'తంగలాన్' చూస్తే ఈజీ!
Parvathy Thiruvothu Photos: పార్వతి తిరువొతు... ఈ ఫొటోలోని అందాల భామ పేరు. 'తంగలాన్' సినిమాలో చియాన్ విక్రమ్ భార్య గంగమ్మ పాత్రలో నటించింది. ఆవిడ మలయాళీ భామ. మలయాళ, తమిళ సినిమాలు ఎక్కువ చేశారు. 'తంగలాన్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. (Image Courtesy: par_vathy / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపార్వతి తిరువొతు లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి, శారీ కట్టడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అన్నట్టు, 'తంగలాన్' సినిమాలో కథ పరంగా బ్లౌజ్ లేకుండా ఆవిడ ఎక్కువ సన్నివేశాల్లో కనిపించారు. (Image Courtesy: par_vathy / Instagram)
'తంగలాన్' విడుదలకు ముందు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పార్వతి జోరుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లారు. అందువల్ల, హైదరాబాద్ ప్రచార కార్యక్రమాల్లో ఆమె కనిపించలేదు. (Image Courtesy: par_vathy / Instagram)
పార్వతి తిరువొతుతో పాటు హీరోయిన్ల గ్యాలరీల కోసం, పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: par_vathy / Instagram)