Sreemukhi : గోల్డెన్ డ్రెస్‌లో సూపర్ స్టన్నింగ్‌గా ఫోజులిచ్చిన శ్రీముఖి.. ఇన్‌స్టా ఫోటోలు చూశారా?

యాంకర్ శ్రీముఖి గోల్డెన్ కలర్ ఔట్ ఫిట్‌లో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఈ లుక్‌లో స్టన్నింగ్‌గా ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/Anchor Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
గోల్డెన్, థైవరకు స్ప్లిట్ వచ్చిన బాడీ కాన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. ఈ డ్రెస్‌ని క్రీమ్ కలర్ బ్లేజర్‌తో పెయిర్ చేసింది.(Image Source : Instagram/Anchor Sreemukhi)

ఈ స్టైలిష్ డ్రెస్‌ను గోల్డెన్ నెక్లెస్, చేతులకు రింగ్స్‌తో స్టైలిష్‌గా ముస్తాబైంది. గోల్డెన్ మేకప్ లుక్‌లో షార్ప్ ఐలైనర్‌తో స్టన్నింగ్‌గా కనిపించింది.(Image Source : Instagram/Anchor Sreemukhi)
డ్రెస్‌కి తగ్గట్లు గోల్డెన్ కలర్ హై హీల్స్ వేసుకుంది. ఫోటోలకు చాలా అందంగా, స్టైలిష్ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Anchor Sreemukhi)
స్టార్ మాలో ప్రసారమయ్యే ఓ షో కోసం శ్రీముఖి ఇలా స్టైలిష్‌గా తయారైంది. శ్రీముఖి తన ఫోటోలు, వీడియోలతో శ్రీముఖి అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.(Image Source : Instagram/Anchor Sreemukhi)
జులాయి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పటాస్‌తో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. బిగ్‌బాస్‌లోకి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. (Image Source : Instagram/Anchor Sreemukhi)