Supritha : బాడీకాన్ డ్రెస్‌లో సుప్రీతను చూశారా? కొంచెం మాటవినాలట.. కొంచెం దారి తప్పాలట
సుప్రీత ఫోటోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరు. దానికి తగ్గట్లుగానే ఈ భామ తన ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/supritha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆలివ్ గ్రీన్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో ఫోటోలు దిగింది. డ్రెస్‌కు తగ్గట్లు వైట్ చెప్పులు వేసుకుంది. (Image Source : Instagram/supritha)
హెయిర్ లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. గోల్డెన్ మేకప్ లుక్‌లో.. రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది సుప్రీత.(Image Source : Instagram/supritha)
వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. గ్రీన్ లవ్ సింబల్ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ఓ మై స్వీటి కొంచెం మాటవినవే అంటూ రేసుగుర్రంలోని సాంగ్‌ని జోడించింది.(Image Source : Instagram/supritha)
సుప్రీత సురేఖవాణి కుమార్తెగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ తల్లీ కూతుళ్లు రీల్స్ చేస్తూ.. మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు.(Image Source : Instagram/supritha)
ప్రస్తుతం ఈ భామ సినిమాల్లోకి వచ్చేందుకు చూస్తుంది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్‌తో కలిసి ఓ సినిమా చేసింది. తాజాగా ఆమె బర్త్‌డే సందర్భంగా మరో సినిమాను అనౌన్స్ చేశారు.(Image Source : Instagram/supritha)