Rithu Chowdary : లవ్ యూ అంటూ శేఖర్ మాస్టర్‌పై ప్రేమ కురిపించిన రీతూ చౌదరి.. ఆ పేరులోనే ప్రేమ ఉందంటూ పోస్ట్
రీతూ చౌదరి శేఖర్ మాస్టర్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. (Images Source : Instagram/Rithu chowdary)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppI just love you master ❤️🥰 @sekharmaster such a beautiful kind soul 🧿❤️ Ah peru lo ney prema undi 🥰🫂 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/Rithu chowdary)
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Rithu chowdary)
రీతూ చౌదరికి తన ఎమోషన్స్‌ని డామినేట్ చేస్తూ ఉంటుంది. గతంలో ఓ సింగర్ పాడుతుంటే స్టేజ్‌పైకి వెళ్లి హగ్ ఇచ్చి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.(Images Source : Instagram/Rithu chowdary)
మరోసారి శేఖర్ మాస్టర్ గురించి పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఈమె కావాలనే ఇలాంటి పోస్ట్‌లు పెడుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Rithu chowdary)
రీతూ పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో దావత్ అనే షోకి యాంకర్‌గా కూడా చేసింది. విష్ణుప్రియతో కలిసి ఈ భామ బాగా ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Rithu chowdary)