Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు.. రాయల్ బ్లూ శారీలో క్వీన్ వైబ్స్ ఇస్తోన్న హీరోయిన్
మీనాక్షి చౌదర్ రాయల్ బ్లూ శారీలో క్వీన్ వైబ్స్ ఇస్తోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌ని శారీలో చేసి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది హీరోయిన్. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోల్డెన్ థ్రెడ్ వర్క్‌తో వచ్చిన ఈ శారీని స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది మీనాక్షి. శారీ లుక్‌కి తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీని ఎంచుకుంది. తక్కువ మేకప్‌తో హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
ఫోటోలకు క్వీన్ మాదిరి ఫోజులిచ్చి.. felt like a 👸🏽 ✨✨ అంటూ క్యాప్షన్‌తో ఈ ఫోటోలు షేర్ చేసింది. ఈ లుక్‌లో మీనాక్షి చాలా అందంగా ఉందంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
మీనాక్షి తన కెరీర్‌ను బాలీవుడ్లో అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ నుంచి ప్రారంభించింది. అనంతరం తెలుగులో హీరోయిన్గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
అందం, నటనతోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ భామకు సరైన హిట్ దక్కలేదు. హిట్ సినిమాతో హిట్ కొట్టినా.. మళ్లీ సక్సెస్‌ను లక్కీ భాస్కర్ సినిమాతో అందుకుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
మీనాక్షి వృత్తిపరంగా డెంటిస్ట్. అయితే ఆ కెరీర్ కంటే యాక్టింగ్ కెరీర్ తనకు ఎగ్జైటింగ్‌గా ఉంటుందని చెప్పింది ఈ భామ. అలా అని తనలోని డెంటిస్ట్ మాత్రం ఇతరుల నవ్వును చూసినప్పుడు వస్తూ ఉంటుందని.. ఎదుటివారి పంటి సమస్యల గురించి తెలియకుండానే ఆలోచించేస్తానని చెప్పింది ఈ భామ.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)