Malvika Sharma: దుబాయ్లో మాళవిక శర్మ... చిన్న గౌను వేసిన అందాల భామ
Malvika Sharma Latest Photos: మాళవిక శర్మ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. కథానాయకగా ఆవిడ చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ... యూత్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాస్ మహారాజా రవితేజ సరసన 'నేల టికెట్', ఉస్తాద్ రామ్ పోతినేని జంటగా 'రెడ్', ఇటీవల సుధీర్ బాబుకు జంటగా 'సుబ్రహ్మణ్యపురం' సినిమాల్లో మాళవిక శర్మ నటించారు. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)
మాళవిక శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామరస్ ఫోటోలకు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్లను డిజప్పాయింట్ చేయకుండా అప్పుడప్పుడు ఇటువంటి ఫోటోలు షేర్ చేస్తారు ఆవిడ. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)
మాళవిక శర్మ దుబాయ్ ఫౌంటైన్ దగ్గర చిన్న గౌనులో సందడి చేశారు. ఇప్పుడు ఈ కొత్త ఫోటోలతో మాళవిక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)
మాళవిక శర్మతో పాటు ఇతర అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం... జాతీయ అంతర్జాతీయ రాజకీయ వార్తలతో పాటు సినిమా అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)