Mrunal Thakur: ముక్కుకు ముక్కెర, కొప్పున చామంతులు- మృణాల్ ఇలా చూస్తే మతిపోవాల్సిదే!
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.Photo Credit: Mrunal Thakur/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం‘ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Mrunal Thakur/Instagram
ఆ తర్వాత ‘హాయ్ నాన్న‘, ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాలతో ఓ రేంజిలో పాపులర్ అయ్యింది.Photo Credit: Mrunal Thakur/Instagram
బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి సత్తా చాటింది.Photo Credit: Mrunal Thakur/Instagram
సినిమాలతో వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.Photo Credit: Mrunal Thakur/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ వేర్ లో కనువిందు చేసింది.Photo Credit: Mrunal Thakur/Instagram
ముక్కుకు ముక్కెర, కొప్పున చామంతులు పెట్టి ఆకట్టుకుంది.Photo Credit: Mrunal Thakur/Instagram
ప్రస్తుతం అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.Photo Credit: Mrunal Thakur/Instagram