Travis Head: అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్ విధ్వంసకర సెంచరీ
Jyotsna | 20 Sep 2024 10:37 PM (IST)

హెడ్ విధ్వంసకర సెంచరీ
1
ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో ట్రావిస్ హెడ్ విశ్వరూపం
2
బౌండరీలు, సిక్సులతో ఊచకోత కోసిన ఆసిస్ బ్యాటర్
3
20 ఫోర్లు, 5 సిక్సర్లతో 158 పరుగులు చేసిన హెడ్
4
ఇంగ్లండ్ పై రెండు సార్లు 150 పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు
5
బౌండరీలతోనే 110 పరుగులు చేసిన హెడ్
6
భారత్ పై వన్డే ప్రపంచకప్ ఫైనల్ ను గుర్తు చేసుకున్న అభిమానులు
7
ఫైనల్లో భారత కలను 137 పరుగులతో ఛిద్రం చేసిన హెడ్