Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించిన యశస్వీ
Jyotsna
Updated at:
20 Sep 2024 10:16 PM (IST)
1
బంగ్లాదేశ్ టెస్టులో అర్ధ శతకంతో రాణించిన యశస్వీ జైస్వాల్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
స్వదేశంలో ఆడిన మొదటి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లో 755 పరుగులు చేసిన యశస్వీ
3
147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్‌ల్లో 750పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి
4
1935లో స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్సుల్లో 747 పరుగులు చేసిన విండీస్ బ్యాటర్ జార్జ్ హెడ్లీ
5
స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డు
6
సునిల్ గావస్కర్(978) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన యంగ్ సెన్సేషన్
7
బంగ్లాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 56 పరుగులు చేసిన జైస్వాల్
8
పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించిన యశస్వీ