Faria Abdullah : ఆరెంజ్ శారీలో ఫరియా అందాలు.. వైల్డ్ ఫైర్‌లా ఉన్నావంటోన్న ఫ్యాన్స్
టాలీవుడ్ చిట్టి.. అలియాస్ ఫరియా అబ్దుల్లా మరోసారి తన మెస్మెరైజింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Faria Abdullah)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహెయిర్ లీవ్ చేసి.. న్యూడ్ మేకప్ లుక్‌లో పింక్ లిప్‌స్టిక్‌లో ఫరియా అందంగా ముస్తాబైంది. ఆరెంజ్ శారీకి తగ్గట్లు బ్లౌజ్ వేసుకుని.. మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుని రెడీ అయింది ఫరియా. (Images Source : Instagram/Faria Abdullah)
ఒక్కో ఫోటోలో ఒక్కో డిఫరెంట్ ఫోజులిచ్చి.. అందానికే అద్దానివే అన్నట్టు కనిపిచింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి.. It’s the season of love 🧡 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Faria Abdullah)
ఈ ఫోటోలకు ఫ్యాన్స్.. Gorgeous look 🧡🧡🧡 అంటూ.. Hey pretty pretty 🧡 అని మరొకరు, Wildfire❤️🔥మరో ఫ్యాన్, Okko pic okko dimand ❤️ అంటూ ఓ నెటిజన్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. (Images Source : Instagram/Faria Abdullah)
26 ఏళ్ల ఫరియా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను మొదలుపెట్టి.. టాలీవుడ్ చిట్టిగా మంచి హిట్ అందుకుంది.(Images Source : Instagram/Faria Abdullah)
అనంతరం తెలుగులో పలు సినిమాల్లో కామియో రోల్స్ చేసింది. హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం తమిళ్లో ఓ సినిమా చేస్తుంది ఫరియా.(Images Source : Instagram/Faria Abdullah)