Disha Patani: బికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?
Disha Patani Latest Images: దిశా పటానీకి గ్లామర్ ఇమేజ్ ఉంది. బికినీ ధరించి బోల్డ్ ఫోజులు ఇవ్వడంలో ప్రజెంట్ ఆమెకు కాంపిటీషన్ ఇచ్చే హీరోయిన్లు లేరు అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆవిడ లేటెస్ట్ బికినీ ఫోటోలు చూశారా? (Image Courtesy: Dishapatani / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు జోడీగా దిశా పటానీ నటించిన సినిమా 'కంగువ'. ఈ మూవీలో దిశా పటానీ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ఓ బీచ్ సీన్ దగ్గర బికినీలో సందడి చేశారు. ఆ ఫోటోలను ఆవిడ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసి... ఆ బికినీ సీన్ చేసినప్పుడు బాడీ ట్యాన్ అయ్యిందని పేర్కొన్నారు. (Image Courtesy: Dishapatani / Instagram)
'కల్కి 2898 ఏడీ' సినిమాతో దిశా పటానీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సూర్య 'కంగువ'తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (Image Courtesy: Dishapatani / Instagram)
'కంగువ'కు ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ వచ్చింది. మొదటి రోజు 50 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ ట్వీట్ చేసింది. కానీ, రెండో రోజు కలెక్షన్లు డ్రాప్ అయ్యాయట. (Image Courtesy: Dishapatani / Instagram)
దిశా పటానీతో పాటు హీరోయిన్లు ఫోటో గ్యాలరీలకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: Dishapatani / Instagram)