Ashu Reddy : స్టైలిష్ తింగరబుచ్చిగా అషూ రెడ్డి.. రేంజ్ రోవర్ కార్ ఎక్కి మరీ ఫోజులిచ్చిందిగా
అషూ రెడ్డి తన లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియులను స్టన్ చేస్తూ ఉంటుంది. స్టైలిష్ లుక్స్‌లో అందరినీ మెస్మరైజ్ చేయడం ఈ భామకు అలవాటు. (Image Source :Instagram/Ashu Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా Dolce and Gabbanaకు చెందిన కో ఆర్డ్ సెట్లో మెరిసింది. దీనిపైన నెట్టెడ్ టాప్ వేసుకుని.. స్టైలిష్‌గా కనిపించింది. (Image Source :Instagram/Ashu Reddy)
తన ట్రెండీ లుక్‌కి తగ్గట్లు స్టైలిష్‌గా జడలు వేసుకుంది. సింపుల్ మేకప్ లుక్‌లో ఎలాంటి జ్యూవెలరీ లేకుండా ఈ ఫోటోషూట్ చేసింది.(Image Source :Instagram/Ashu Reddy)
అయితే తన లుక్‌నే కాదు.. ఫోటోలకోసం రేంజ్ రోవర్ కార్ ఎక్కి మరీ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. I need no stylists, coz I'm the style. Duh. 💯🔥 #ashureddy #becool #livestylish #beyou #2025 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source :Instagram/Ashu Reddy)
ఈటీవీలో ప్రసారమవుతోన్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోగామ్ కోసం అషూ రెడ్డి ఇలా స్టైలిష్‌గా ముస్తాబైంది. సుధీర్‌తో కలిసి ఆ షోలో అషూరెడ్డి, స్రవంతి చోకరపు చేస్తోన్న అల్లరి అంతా ఇంతా కాదు. (Image Source :Instagram/Ashu Reddy)