చీరకట్టులో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్!
ABP Desam
Updated at:
02 Jun 2023 10:10 PM (IST)
1
బాలీవుడ్ ఆగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కేదార్నాథ్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇక ఆ తర్వాత అతరంగిరే, లవ్ ఆజ్ కల్, సింభ, కూలి నెంబర్ వన్ వంటి సినిమాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3
ఇక ఈ ముద్దుగుమ్మ విక్కీ కౌశల్ తో కలిసి 'జరా హట్కే జరా బచ్కే' అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది.
4
సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
5
సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.