Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు
డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్
ముందుగా గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
సిరిసిల్లలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్
గోల్కొండ కోటలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావోత్సవాలు
కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహణ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షణలో సంగీత విభావరి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
బీజేపీ రాష్ట్రకార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్
అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విభజన బిల్లును ఆమోదించిన నాటి లోక్ సభ స్పీకర్ మీరా కుమారి ముఖ్య అతిథిగా హాజరు
పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ షర్మిల