Rakul Preet Singh: బీచ్‌లో రకుల్- హ్యాపీగా జాలీగా ఎంజాయ్
ABP Desam
Updated at:
02 Jun 2023 02:33 PM (IST)
1
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బీచ్ లో కెరటాతో సరదా సరదాగా గడుపుతోంది.
3
ఇసుక తిన్నెల్లో హ్యాపీగా జాలీగా ఆనందిస్తోంది.
4
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చింది రకుల్.
5
ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది.
6
రీసెంట్ గా ‘ఛత్రీవాలా‘ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.