Inaya Sulthana : బాయ్ ఫ్రెండ్‌తో హాట్ ఫోటోషూట్ చేసిన ఇనాయా సుల్తానా.. ఆ ఫోజులేంటమ్మా తల్లీ అంటోన్న నెటిజన్లు
బిగ్‌బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ని బాయ్ ఫ్రెండ్‌తో చేసింది. గౌతమ్ చక్రధర్‌తో హాట్ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Doulath Sulthana)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోల్లో ఇద్దరూ ఇంటమెసీ లుక్స్‌లో చూసుకుంటూ.. ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఓ సాంగ్ లిరిక్స్‌ని క్యాప్షన్‌గా పెట్టింది.(Images Source : Instagram/Doulath Sulthana)
You're the light, you're the night You're the colour of my blood You're the cure, you're the pain You're the only thing I wanna touch Never knew that it could mean so much, so much Love me like you do always my ❤️ @gautamm_koppisetti అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Doulath Sulthana)
ఈ ఫోటోలను చూసి నెటిజన్లు మాత్రం.. ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోజులేంటమ్మ తల్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Images Source : Instagram/Doulath Sulthana)
మరో నెటిజన్ Contact Venu swami to know your future అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Doulath Sulthana)
ఇనాయా బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్ నుంచి వచ్చిన తర్వాత పలు హాట్ ఫోటోషూట్లతో తన అభిమానులను అలరిస్తోంది.(Images Source : Instagram/Doulath Sulthana)