Tejaswini Gowda : బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ తేజస్విని గౌడ ట్రెడీషనల్ లుక్.. మహాలక్ష్మీలా ఉన్నావంటూ ఫ్యాన్స్ కామెంట్లు
అమర్ దీప్ వైఫ్ తేజస్విని గౌడ రీసెంట్గా వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు బుల్లితెర స్నేహితులను కూడా పిలిచి వాయినం ఇచ్చింది తేజస్విని.(Image Source : Instagram/Tejaswini Gowda)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే తన వరలక్ష్మీ వ్రతం లుక్‌ని లేట్‌గా పోస్ట్ చేసింది తేజస్విని గౌడ. అయితే ఈ లుక్‌కి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.(Image Source : Instagram/Tejaswini Gowda)
వరలక్ష్మీ వ్రతం లుక్‌లో చాలా ట్రెడీషనల్గా ముస్తాబైంది. అభిమానులు ఈమెకు మహాలక్ష్మీలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.(Image Source : Instagram/Tejaswini Gowda)
లైట్ పింక్ పట్టు చీరలో తేజస్విని గౌడ ఈ వ్రతానికి ముస్తాబైంది. గ్రీన్ కలర్ జ్యూవెలరీతో తనలుక్ని సెట్ చేసుకుంది. అలాగే తలలో పువ్వులు పెట్టుకుని.. ముఖానికి కుంకుమ పెట్టుకుని చాలా అందంగా కనిపించింది తేజస్విని.(Image Source : Instagram/Tejaswini Gowda)
అమర్ దీప్ వైఫ్‌గా తేజస్విని గౌడకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా పలు సీరియల్స్‌లో చేసింది ఈ బ్యూటీ. లాస్ట్ సీజన్లో అమర్ దీప్ వైఫ్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.(Image Source : Instagram/Tejaswini Gowda)
అయితే ఇప్పుడు తేజస్విని గౌడ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్‌గా అడుగు పెడుతుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. అందుకే ఈ భామ ఈ సీజన్ 8 విన్నర్ కావాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.(Image Source : Instagram/Tejaswini Gowda)