Keerthy Suresh : 50 షేడ్స్ ఆఫ్ గ్రే పక్కన పెట్టండి.. కానీ కీర్తి సురేశ్‌కి ఇష్టమైన గ్రే మాత్రం ఇదేనట
కీర్తీ సురేశ్ గ్రే కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. రఘు తాత సినిమా ప్రమోషన్లలో భాగంగా కీర్తి స్టన్నింగ్‌గా ముస్తాబైంది.(Images Source : Instagram/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రే కలర్ నెట్టెడ్ శారీ వేసుకుని.. స్లీవ్ లెస్ బ్లౌజ్లో స్టన్నింగ్‌గా కనిపించింది కీర్తి. శారీకి తగ్గట్లే డస్కీ మేకప్ లుక్‌లో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Keerthy Suresh)
హస్కీగా చూస్తూ.. కొంటెగా నవ్వేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు స్టడ్స్ పెట్టుకుని.. జుట్టు స్టైల్ చేసి తన ఫైనల్ లుక్‌తో మెస్మరైజ్ చేసింది.(Images Source : Instagram/Keerthy Suresh)
ఈ క్రేజీ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. The only grey I like…😛 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు రోజు రోజుకి అందం పెరిగిపోతుంది అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Keerthy Suresh)
ప్రస్తుతం కీర్తి రఘుతాత సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది.(Images Source : Instagram/Keerthy Suresh)
నటిగా కెరీర్ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న కీర్తి సురేశ్.. మహానటితో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయిలో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. (Images Source : Instagram/Keerthy Suresh)