Nayani Pavani Latest Photos : అమ్మ చీర కట్టుకుంటే ఆ అందమే వేరు.. నయని పావని కూడా అదే ఫాలో అయింది
సోషల్ మీడియాలో నయని పావని తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ్యూటీ క్యూట్‌గా ఉంది. (Images Source : Instagram/Nayani Pawani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచీరకు తగ్గట్లు జడ వేసుకుని.. తలలో మల్లెపూలు పెట్టుకుని అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Nayani Pawani)
చీరకు తగ్గట్లు.. లైట్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంది. నెక్ చౌకర్, ఇయర్ రింగ్స్ పెట్టుకుని చూడముచ్చటగా ముస్తాబైంది.(Images Source : Instagram/Nayani Pawani)
నయని పావని.. తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. Amma cheera 💚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Nayani Pawani)
సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా నయనికి మంచి ఫేమ్‌నే వచ్చింది. పలు వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/Nayani Pawani)
బిగ్‌బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటివారానికే బయటకి వచ్చేసింది.(Images Source : Instagram/Nayani Pawani)