✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Jyothika Latest Photos : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో జ్యోతిక ఫోటోషూట్.. సూర్య వైఫ్ ఎంత క్యూట్​గా ఉందో చూశారా?

Geddam Vijaya Madhuri   |  01 May 2024 01:01 PM (IST)
Jyothika Latest Photos : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో జ్యోతిక ఫోటోషూట్.. సూర్య వైఫ్ ఎంత క్యూట్​గా ఉందో చూశారా?

హీరోయిన్ జ్యోతిక లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Jyothika)

1

జ్యోతిక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో జ్యో చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Jyothika)

2

బ్లాక్ డ్రెస్​ మీద వైట్ డాట్స్​తో ఉన్న మిడీ డ్రెస్​ వేసుకుని ఫోటోషూట్ చేసింది. డ్రెస్​కి తగ్గట్లు గోల్డెన్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/Jyothika)

3

బేబ్​ కట్​లో ఉన్న హెయిర్​ను.. కర్ల్​గా స్టైల్ చేసింది. మినిమల్ మేకప్​ లుక్​తో ఫోటోషూట్ చేసింది జ్యోతిక.(Images Source : Instagram/Jyothika)

4

జ్యోతిక హిందీ సినిమాతో నటిగా కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం తమిళంలో వాలి సినిమాతో అక్కడ నటిగా మారింది.(Images Source : Instagram/Jyothika)

5

తెలుగు, మలయాళంలో కూడా జ్యోతిక నటించి మెప్పించింది. అందంతోనే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Jyothika)

6

హీరో సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది జ్యోతిక. వారి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత జ్యోతిక మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించింది.(Images Source : Instagram/Jyothika)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Jyothika Latest Photos : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో జ్యోతిక ఫోటోషూట్.. సూర్య వైఫ్ ఎంత క్యూట్​గా ఉందో చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.