Rashi Khanna: రాశీ ఖన్నా అందాల ఆరబోత- కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్
చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది రాశీ ఖన్నా. Photo Credit: Raashii Khanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘బాక్‘ మూవీతో టాలీవుడ్ అభిమానుల ముందుకు రానుంది. Photo Credit: Raashii Khanna/Instagram
తాజాగా ‘బాక్‘ మూవీ ఈవెంట్ లో ఆమె ధరించిన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. Photo Credit: Raashii Khanna/Instagram
ప్రస్తుతం రాశీ ఖన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. Photo Credit: Raashii Khanna/Instagram
నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Raashii Khanna/Instagram
తాజాగా ‘బాక్‘ ప్రమోషన్ లో భాగంగా ఆమె ధరించిన డ్రెస్ ఆహా అనిపించింది. Photo Credit: Raashii Khanna/Instagram
డిజైనర్ శారీలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్వించింది. Photo Credit: Raashii Khanna/Instagram
అమ్మడు అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Raashii Khanna/Instagram