Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బిందుమాధవి తెలుగులో పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటింది. తమిళంలో ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. రీసెంట్గా ఆహా వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత అమ్మడు ఇంకా వెండితెరపై ఉందని తెలుగు ప్రేక్షకులకు అనుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిష్ క్రియేషన్ లో `మస్తీ` వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి పాపులారిటీని దక్కించుకుంటోంది. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ ఓటీటీ లో కంటిస్టెంట్ గా అడుగుపెట్టిన బిందు అదరగొట్టేసింది.
ఖాళీ సమయంలో పొలాల్లో, తోటల్లో ఎంజాయ్ చేస్తున్న బిందు ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరగడంతో పాత ఫొటోస్ ని సరదాగా చూస్తున్నారు నెటిజన్లు.
బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)