Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పెళ్లి చేసుకుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలండన్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని వివాహమాడింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
ఇదిలా ఉండగా.. కనికాకు ఇదివరకే పెళ్లయింది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని లండన్ కి వెళ్లిపోయింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
ఈమెకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆమే చూసుకుంటుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
కనికా తన కెరీర్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమా హిందీ వెర్షన్ లో 'ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా' సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
కనికా కపూర్ పెళ్లి ఫొటోలు (Photo Courtesy: Kanika Kapoor Instagram)