Bigg Boss Telugu OTT sravanthi chokarapu: బంతిపూల జానకిలా ఉన్న బిగ్ బాస్ స్రవంతి చొక్కారపు
తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో మెరిసిన చక్కని చుక్క స్రవంతి చొక్కారపు. అప్పటి వరకూ ఆమె ఎవరో చాలామందికి తెలియదు. ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌గా, సినిమాల్లో చిన్నచిన్న పాత్రలూ చేస్తూ ఉండేది.
లవ్ మ్యారేజ్ చేసుకున్న సవ్రంతికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తల్లయినా గ్లామర్ విషయంలో అస్సలు తగ్గదు స్రవంతి.
బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేసమయంలో స్రవంతి కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన నవ్వు బాగుంటుందని రోజుకు వందల మెసెజ్‌లు వస్తాయట. ఇక బాడీ షేమింగ్ గురించి సంబంధించిన నెగెటివ్ కామెంట్లు రోజూ వస్తాయంది. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ అంటూ తన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.ప్రేమ పెళ్లి ఓసారి..ఇంట్లో వాళ్లు చేసిన పెళ్లి ఓసారి అంది.
బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసిన స్రవంతి తన సోషల్ మీడియా అకౌంట్లో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసింది....
స్రవంతి చొక్కారపు (Image credit: sravanthi chokarapu/Instagram)