Ariyana Glory Photos : నన్ను బ్యాడ్‌గర్ల్ అనుకున్నా పర్లేదు.. 'స్టన్నింగ్'గా కామెంట్ చేస్తున్న అరియానా
Geddam Vijaya Madhuri
Updated at:
12 Dec 2023 10:16 AM (IST)
1
సన్నగా పుల్లలగా ఉండే అరియానా గ్లోరీ ఈ మధ్య చబ్బీగా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన చబ్బీ లుక్స్‌తో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
3
తాజాగా డీప్ నెక్ స్కర్ట్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
4
ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది అరియానా.
5
తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లి అభిమానులను పెంచుకుంది.
6
ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు, షోలు చేస్తుంది.