Bhogi - Lohri 2022: చిరంజీవి టు సూర్య, సోనూ సూద్, రాశీ ఖన్నా... టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ భోగి, లోరి సెలబ్రేషన్స్
తెలుగు రాష్ట్రాల్లో భోగి, ఉత్తరాదిలో లోరి... పండుగ పేరు ఏదైనా ప్రతి ప్రాంతంలో సంబరంలా చేసుకోవడం ప్రజలకు అలవాటు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ రోజు దేశవ్యాప్తంగా చాలామంది సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అందుకు సినిమా తారలు కూడా ఏమీ అతీతం కాదు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి... ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పారు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి. (Image courtesy - Social Media)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసూర్య, జ్యోతిక దంపతులు (Image courtesy - Social Media)
లోరి సెలబ్రేట్ చేసుకున్న సోనూ సూద్ ఫ్యామిలీ (Image courtesy - Social Media)
భోగి రోజున మెగా ఇంట సంబరాలు జరిగాయి. అక్కడ ఉపాసన, నిహారిక, శ్రీజ తదితరుల ఫొటో (Image courtesy - Social Media)
కుమార్తె విద్యా నిర్వాణతో లక్ష్మీ మంచు (Image courtesy - Social Media)
శివ కార్తికేయన్ ఫ్యామిలీ (Image courtesy - Social Media)
ఇంట్లో పిల్లలకు దోసెలు వేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Image courtesy - Social Media)
తమ్ముడు కార్తీతో సూర్య (Image courtesy - Social Media)
కుమారుడితో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ శిల్పా రెడ్డి (Image courtesy - Social Media)
మదర్ అండ్ సిస్టర్తో హీరో విశ్వక్ సేన్ (Image courtesy - Social Media)
ప్రేక్షకులకు హీరోయిన్ రాశీ ఖన్నా విషెస్ (Image courtesy - Social Media)
ఊరిలో నటి, 'బిగ్ బాస్' ఫేమ్ హిమజ (Image courtesy - Social Media)
సంక్రాంతి సందర్భంగా శబరిమల వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ (Image courtesy - Social Media)
స్నేహితులతో నటి తేజస్వి మదివాడ (Image courtesy - Social Media)
సుమ కనకాల (Image courtesy - Social Media)
మెహరీన్ కౌర్ (Image courtesy - Social Media)