Guess Who: బోల్డ్ ఫొటోషూట్ చేసిన ఈ భామ ఎవరో గుర్తుపట్టగలరా?
బోల్డ్ ఫొటోషూట్ చేసిన ఈ భామ ఎవరో గుర్తు పట్టారా? పేరు సోనీ చరిష్టా. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన 'ఇద్దరు'లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కింది. ట్రైలింగ్వల్ సినిమా అన్నమాట. త్వరలో విడుదల కానుంది. 'ఇద్దరు' తనకు బ్రేక్ ఇస్తుందని సోనీ చరిష్టా బలంగా నమ్ముతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబికినీ ఫోటోషూట్స్ చేసిన భామల జాబితాలో ఇప్పుడు సోనీ చరిష్టా కూడా చేరారు.
'ఇద్దరు' కంటే ముందు తెలుగులో కొన్ని సినిమాల్లో సోనీ చరిష్టా నటించారు. అయితే... అవి చిన్న రోల్స్. 'ఇద్దరు'లో ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కిందట. ఆ సినిమా విడుదల తర్వాత తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్టు సమాచారం.
సోనీ చరిష్టా తరచూ సరికొత్త ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటారు. ఈసారి ఏకంగా బోల్డ్ ఫొటోషూట్ చేశారు.
సోనీ చరిష్టా
సోనీ చరిష్టా
సోనీ చరిష్టా