Katrina Kaif & Vicky Kaushal: పెళ్లి తర్వాత కత్రీన తొలి పండుగ... సంతోషంగా!
ABP Desam
Updated at:
14 Jan 2022 03:54 PM (IST)
1
కొత్త జంట విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ ఈ రోజు 'లోరి' (lohri) పండుగను సంతోషంగా జరుపుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ తరహాలో, ఉత్తరాదిలో లోరి జరుపుకొంటారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఉదయం చలిమంట కాచుకోవడంతో పాటు భర్త విక్కీ కౌశల్‌తో దిగిన ఫొటోలను చాలా సంతోషంగా షేర్ చేశారు. (Image courtesy - @Katrina Kaif/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ (Image courtesy - @Katrina Kaif/Instagram)
3
విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ (Image courtesy - @Katrina Kaif/Instagram)
4
విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ (Image courtesy - @Katrina Kaif/Instagram)