Bhagyashri Borse : ట్రెడీషనల్ లుక్స్‌లో కుర్రకారు మనసు దోచేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆమె హీరోయిన్ అవ్వడం పూర్తిగా డెస్టినీనే అట
భాగ్యశ్రీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ శారీలో ఈ భామ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Bhagyashri Borse)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహెయిర్ లీవ్ చేసి.. చక్కగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే మెడలో హారం, చెవులకు బుట్టలు పెట్టుకుని అందంగా కనిపించింది హీరోయన్. షె(Images Source : Instagram/Bhagyashri Borse)
న్యూడ్ మేకప్ లుక్‌లో గోల్డెన్ షైన్‌తో పింక్ లిప్ స్టిక్ వేసుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి మిస్టర్ బచ్చన్ రిలీజ్ గురించిన ఎక్స్పీరియన్స్ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Bhagyashri Borse)
Feeling grateful 💛 Not being from the industry background but finding your space in this world because the destiny decides that’s your calling, the kid in me is extremely happy to be witnessing it on the big screen 🎬అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Bhagyashri Borse)
భాగ్యశ్రీ బోర్సె తెలుగులో మిస్టర్ బచ్చన్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిలీజ్ కాకముందే తెలుగు అభిమానులకు క్రష్‌గా మారిపోయింది.(Images Source : Instagram/Bhagyashri Borse)
తన లుక్స్, ఔట్‌ఫిట్స్‌తో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది భాగ్యశ్రీ. ఈ భామ స్క్రీన్ ప్రెజెన్స్‌కి కూడా మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/Bhagyashri Borse)