Divya Bharathi : సుడిగాలి సుధీర్ హీరోయిన్ లంగాఓణి కట్టింది.. దివ్యభారతిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో
పర్పుల్ కలర్ హాఫ్ శారీలో దివ్య భారతి తన అభిమానులను మ్యాజిక్ చేసింది. సాంప్రదాయమైన లుక్‌లో హెయిర్‌ని సవరించుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Divya Bharati)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్ కలర్ లెహంగాను.. పర్పుల్ హాఫ్ శారీతో.. పట్టు జాకెట్‌తో పెయిర్ చేసింది. మినిమల్ మేకప్ వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Divya Bharati)
ముఖానికి ఉన్న కుంకుమ బొట్టు తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. I Purple You 🤍 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Divya Bharati)
ఈ భామ ట్రెడీషనల్గానే కాదు.. ట్రెండీ డ్రెస్‌లలో కూడా చాలా ఆకట్టుకుంటుంది. మోడ్రన్ లుక్స్‌లో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది.(Images Source : Instagram/Divya Bharati)
తన లుక్స్, హెయిర్ స్టైల్‌తో అమ్మాయిలను కూడా ఈ భామ ఆకట్టుకుంటుంది. ఈమెకు లేడి ఫ్యాన్స్ కన్నా.. మేల్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. (Images Source : Instagram/Divya Bharati)
ఈమె ఫోటోలకు అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తూ.. వాటిని షేర్ చేస్తూ ఉంటారు. ఈ భామ తెలుగులో సుధీర్‌కి జోడిగా చేసింది.(Images Source : Instagram/Divya Bharati)