Bandaru Supritha Naidu : అప్పుడప్పుడు ట్రెడీషనల్గా.. ఎక్కువ ట్రెండీగా.. సుప్రీత బాగానే మెయింటైన్ చేస్తుందిగా
సుప్రీత బండారు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కలర్ ఫుల్ గాగ్రాలో అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Supritha Naidu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెడలో చౌకర్ పెట్టుకుని.. ముక్కెర పెట్టుకుని.. పాపిడి బిందె పెట్టుకుని అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. సెమీ కర్ల్స్‌తో స్టైల్ చేసుకుంది.(Images Source : Instagram/Supritha Naidu)
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. She is a queen 👸 Her soul is royalty ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Supritha Naidu)
అయితే సుప్రీత తన కామెంట్లను ఎప్పుడూ ఆఫ్‌లోనే ఉంచుతుంది. కానీ అభిమానులు మాత్రం లైక్‌ల రూపంలో రెస్పాండ్ అవుతూ ఉంటారు. (Images Source : Instagram/Supritha Naidu)
సుప్రీత ట్రెండీగానే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ట్రెడీషనల్గా రెడీ అవుతుంది. (Images Source : Instagram/Supritha Naidu)
బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌తో కలిసి ఈ భామ ఓ సినిమా చేస్తుంది. ఇండస్ట్రీలో మంచి కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటోంది సుప్రీత.(Images Source : Instagram/Supritha Naidu)