Sreeleela Latest Photos : అల్ట్రా స్టైలిష్ లుక్ లో శ్రీలీల మామాలుగా లేదు!
RAMA | 12 May 2024 01:18 PM (IST)
1
శ్రీలీల ఫొటోస్ ట్రెండీగా ఉన్నాయ్
2
‘పెళ్లిసందD’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి దమాఖాతో సూపర్ హిట్ అందుకుంది
3
గుంటూరుకారంలో మహేష్ బాబుతో కలసి నటించింది
4
మదర్స్ డే సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి మాట్లాడిన శ్రీలీల..‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్’ అని చెప్పింది
5
అమ్మ డాక్టర్ కావడం ఆమెకి ఓర్పుతో పాటూ ప్రేమ కూడా చాలా ఎక్కువ.. డ్యాన్స్, స్విమ్మింగ్, స్కూల్ రోజంతా బిజీబిజీగా గడిచిపోయేది. అల్లరి చేయాలని ఉన్నా అమ్మ కంట్రోల్ చేసేసిది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు నా విషయాలు నేను చూసుకోగలను అనే నమ్మకం వచ్చింది...ఇప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్...ఫెయిల్యూర్స్ వచ్చినా ముందుకు సాగమని ప్రోత్సహించే అమ్మే నా ఇన్‌స్పిరేషన్ అంటోంది