Mothers Day Wishes : హ్యాపీ మదర్స్ డే.. మీకు లైఫ్ ఇచ్చిన బంగారు తల్లులకి ఇలా విష్ చేసేయండి
మదర్స్ డే సమయంలో చాలామంది వివిధ కారణాలతో తమ అమ్మలకు దూరంగా ఉంటారు. అలాంటివారు ఇలాంటి గ్రీటింగ్ కార్డును వాట్సాప్ చేసి విషెష్ చెప్పవచ్చు.(Image Source : Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాకు లైఫ్ ఇచ్చి.. నా తప్పు ఒప్పులను మన్నిస్తూ.. నా కెరీర్ ముందుకు వెళ్లేలా చేసిన నీకు ఎంతో రుణపడి ఉన్నాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే.(Image Source : Envato)
కష్టాలు వస్తే కృంగిపోకుండా ఎలా ఓర్చుకుని ముందుకు వెళ్లాలో నిన్ను చూసే నేర్చుకున్నాను అమ్మ. నాకు నువ్వే ఇన్స్ప్రేషన్. లవ్ యూ అమ్మ.(Image Source : Envato)
వయసు పెరిగే కొద్ది.. బయట ప్రేమ దొరుకుతుందేమో అనుకున్నా కానీ.. నీకు మించిన ప్రేమ ఈ లోకంలోనే లేదమ్మ. నువ్వు బెస్ట్ అంతే. హ్యాపీ మదర్స్ డే. (Image Source : Envato)
నీ తిట్లు, దెబ్బలు నాకు ఇంకా గుర్తున్నాయి అమ్మ. అవే లేకుంటే నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నువ్వు ఇచ్చిందే. నీ తిట్లలోనే ప్రేమ ఉందని తెలిపావు. లవ్ యూ అమ్మ.(Image Source : Envato)
నువ్వంటూ లేకుంటే నేను అయ్యేదానినో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అమ్మ. బెస్ట్ సపోర్టర్వి. హ్యాపీ మదర్స్ డే అమ్మ. (Image Source : Envato)
నీ మీద నాకున్న ప్రేమను చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు అమ్మ. కానీ ఈ రోజైనా నీకు నా ప్రేమను చెప్పగలుగుతున్న సంతోషం నాది. నువ్వు నాకోసం చేసిన అన్ని త్యాగాలకు లవ్ యూ మామ్. (Image Source : Envato)
నా లైఫ్‌లో నువ్వు అమ్మగానే కాదు.. నాన్నగా కూడా ఎంతో ముఖ్యపాత్ర పోషించావు. నీ అంత స్ట్రాంగ్‌గా నేను ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే. (Image Source : Envato)