Ashu Reddy Latest Photos : పర్పుల్ డ్రెస్‌లో అషూ రెడ్డి.. అందాలతో మాయ చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఈ మధ్య హాట్ ఫోటోషూట్లు, వీడియోలతో సోషల్ మీడియాలో హీట్‌ని పెంచేస్తుంది. తాజాగా ఓ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Ashu Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపర్పుల్ మినీ డ్రెస్‌లో అషూ రెడ్డి చాలా అందంగా కనిపించింది. చెవులకు రింగులు పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Ashu Reddy)
బ్లాక్ హీల్స్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. సీతకోక చిలుకలతో డిజైన్ చేసిన ఈ హీల్స్ కూడా ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. (Images Source : Instagram/Ashu Reddy)
ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. Allow me to reintroduce myself 🙋🏻♀️💁🏻♀️✌🏻❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ashu Reddy)
బిగ్‌బాస్ హౌజ్‌లోకి రెండుసార్లు ఎంట్రీ ఇచ్చిన భామ ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఎక్కువ వారాలు హౌజ్‌లో ఉండలేకపోయింది. (Images Source : Instagram/Ashu Reddy)
రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం యేవమ్ అనే సినిమాలో చేస్తుంది.(Images Source : Instagram/Ashu Reddy)