Anupama Parameswaran : చీరకట్టు అందమే.. నుదుటిన పెట్టిన బొట్టు అందమే.. అంతా ఓకే కానీ ఇంతకీ అనుపమ అంటే ఎవరు?
అనుపమ ట్రెడీషనల్గా రెడీ అయితే ఎంత అందంగా ఉంటుందో మరోసారి నిరూపించింది. డ్రెస్ నుంచి జుట్టు, జ్యూవెలరీ వరకు ఫుల్ ట్రెడీషనల్ మోడ్‌లో మెరిసింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపచ్చని చీరను కట్టుకుని.. దానికి తగ్గట్లు గోల్డెన్ అంచులతో వచ్చిన ఎర్రని జాకెట్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. కర్లీ హెయిర్‌తో పెద్ద వాలు జడ వేసుకుంది. (Images Source : Instagram/AnupamaParameswaran)
ట్రెడీషనల్ జ్యూవెలరీతో అందంగా సింగారించుకుని.. ముఖానికి పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్‌తో.. కళ్లకు కాటుకతో బాపు బొమ్మలా ముస్తాబైంది.(Images Source : Instagram/AnupamaParameswaran)
ట్రెడీషనల్గా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. “Anupama” ante? అంటూ ఫ్యాన్స్‌ని క్వశ్చన్ అడిగింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
ఈ క్యాప్షన్‌కు ఆమె అభిమానులు భిన్నంగా, ఫన్నీగా స్పందిస్తున్నారు. నువ్వు నా ఏంజిల్ అంటూ ఒకరు కామెంట్ పెడితే.. నువ్వు నా బంగారానివి అని మరొకరు కామెంట్ పెడుతున్నారు.(Images Source : Instagram/AnupamaParameswaran)
టిల్లు స్క్వేర్ సినిమాలో ఫుల్ మోడ్రన్‌గా కనిపించిన అనుపము.. ప్రస్తుత ఫోటోషూట్‌లో చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఈ అందమైన ఫోటోలను అభిమానులు కూడా విపరీతంగా లైక్స్, షేర్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/AnupamaParameswaran)