Supritha with RGV : రామ్ గోపాల్ వర్మతో ఫోటోలు దిగిన సుప్రీత.. సినిమా కోసమేనా? వైరల్ అవుతున్న ఫోటోలు
సురేఖ వాణి కుమార్తెగానే కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టులతో పాపూలారిటీ సంపాదించుకుంది సుప్రీత. త్వరలోనే ఓ సినిమాతో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వనుంది.(Images Source : Instagram/supritha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ తాజాగా డైరక్ట్ రామ్ గోపాల్ వర్మతో కలిసి ఫోటోలు దిగింది. ఓ పార్టీ ఈవెంట్లో రామ్‌గోపాల్ వర్మని కలిసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Master of cinema ❤️🫶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/supritha)
అయితే ఇది క్యాజువల్ మీట్నా? లేక రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో సుప్రీత సినిమా చేస్తుందా అనే చర్చ జరుగుతుంది.(Images Source : Instagram/supritha)
సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలతో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న సుప్రీత.. త్వరలోనే ఓ సినిమాతో వెండితెరపైకి వస్తుంది.(Images Source : Instagram/supritha)
బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ సరసన హీరోయిన్గా నటిస్తుంది సుప్రీత. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. త్వరలోనే దీని గురించి అప్డేట్స్ ఇస్తామని చిత్రబృందం తెలిపింది.(Images Source : Instagram/supritha)
సుప్రీత సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తన తల్లితో కలిసి ఈ భామ చేసే హడావుడికి చాలా మంది అభిమానులున్నారు. నెగిటివిటీని దూరం చేసుకునేందుకు ఈ భామ ఇన్‌స్టా గ్రామ్‌లో తన ఫోటోలకు కామెంట్ సెషన్‌ను క్లోజ్ చేసేస్తుంది.(Images Source : Instagram/supritha)