Pragya Jaiswal: మోడ్రన్ డ్రెస్సులో ప్రగ్యా- గ్లామర్ మెరుపులతో కవ్వింత
Anjibabu Chittimalla
Updated at:
01 Apr 2024 08:16 PM (IST)
1
అందాల భామ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షోతో అలరిస్తోంది. Photo Credit: Pragya Jaiswal/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కెరీర్ ప్రారంభంలో ట్రెడిషనల్ గా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు పూర్తిగా రూటు మార్చింది. Photo Credit: Pragya Jaiswal/Instagram
3
గ్లామరస్ ఫోజులతో నెటిజన్లను అలరిస్తోంది. Photo Credit: Pragya Jaiswal/Instagram
4
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ఆహా అనిపిస్తున్నాయి. Photo Credit: Pragya Jaiswal/Instagram
5
సింప్లీ సూపర్భ్ అనేలా అందాలతో కనువిందు చేసింది. Photo Credit: Pragya Jaiswal/Instagram