✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tamannaah Bhatia : మోడ్రన్ ఔట్​ఫిట్​లో తమన్నా.. సినిమా ప్రమోషన్​లలో బిజీగా ఉన్న బ్యూటీ

Geddam Vijaya Madhuri   |  01 Apr 2024 04:00 PM (IST)
1

తమన్నా భాటియా అరన్​మనై 4 సినిమా ప్రమోషన్​లలో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లకు ఈ భామ ఎక్కువగా గ్రీన్ కలర్ డ్రెస్​లలో వెళ్తోంది.(Images Source : Instagram/ tamannaahspeaks)

2

తాజాగా డార్క్ గ్రీన్, గ్రీన్ కలర్​ కాంబోలో అద్భుతమైన ఔట్​ఫిట్​ని ధరించింది. డ్రెస్​కి తగ్గట్లు అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/ tamannaahspeaks)

3

న్యూడ్ మేకప్​ లుక్​లో.. రస్ట్​ కలర్ లిప్​స్టిక్ వేసుకుంది. హెయిర్​ లీవ్​ చేసి తన లుక్​ని సెట్ చేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. हरी कली aaj promotions pe chali 💚🍀 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/ tamannaahspeaks)

4

అరన్​మనై సిరీస్​లో వచ్చిన దాదాపు ప్రతీ చిత్రం మంచి ప్రేక్షకాధారణ పొందింది. ఈ నేపథ్యంలోనే అరన్​మనై 4ను తెరకెక్కించారు. ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా కూడా నటిస్తున్నారు.(Images Source : Instagram/ tamannaahspeaks)

5

తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నాకు స్టార్ హీరోయిన్ హోదా ఉంది. ఈమె నటన, డ్యాన్స్​కు, అందానికి తెలుగు యువత ఫ్యాన్స్​ అయిపోయారు.(Images Source : Instagram/ tamannaahspeaks)

6

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ మంచి హిట్స్ అందుకుంది. సినిమాలు, సిరీస్​లలో నటిస్తూ.. బిజీగా ఉంటుంది తమన్నా. (Images Source : Instagram/ tamannaahspeaks)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Tamannaah Bhatia : మోడ్రన్ ఔట్​ఫిట్​లో తమన్నా.. సినిమా ప్రమోషన్​లలో బిజీగా ఉన్న బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.