Raashii Khanna : చీరలోనూ హాట్‌గా కనిపించాలంటే రాశిఖన్నాను ఫాలో అయిపోండి.. సమ్మర్ స్టైల్ ఫాలో అయిన బ్యూటీ
రాశి ఖన్నా తాజాగా లైట్ గ్రీన్ కలర్ శారీలో మెరిసింది. అందమైన ట్రెడీషన్లో డ్రెస్‌లో కూడా హాట్‌గా మెరవచ్చని నిరూపించింది రాశి. (Images Source : Instagram/raashiikhanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్లీవ్‌లెస్ డిజైనర్ బ్లౌజ్‌ని చీరకు జత చేసింది. శారీ లుక్‌కి తగ్గట్లు చెవులకు గ్రీన్ కలర్ ఝుంకాలు పెట్టుకుంది.(Images Source : Instagram/raashiikhanna)
ట్రెడీషనల్ చీరలో కూడా సూపర్ హాట్‌గా కనిపించింది రాశి ఖన్నా. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)
ఇన్‌స్టాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. Me and saree - Macha made in heaven! 💚 అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/raashiikhanna)
రాశి ఖన్నా తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించి హిట్స్ అందుకుంది. తన అందంతోనే కాకుండా నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/raashiikhanna)
కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సిరీస్‌లలో కూడా నటిస్తూ యాక్టర్‌గా మంచి మార్కులు కొట్టేస్తుంది.(Images Source : Instagram/raashiikhanna)