Neha Shetty : అబ్బాయిలు జాగ్రత్త.. ఈ అందమైన టైగర్ బయటనే తిరుగుతుంది
హీరోయిన్ నేహా శెట్టి తాజాగా పింక్ కలర్ లెహంగాలో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ. ఈ ఫోటోల్లో నేహా చాలా అందంగా ఉంది.(Images Source : Instagram/iamnehashetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింక్, బ్లూ, గోల్డెన్ కలర్ బీడ్స్‌తో డిజైన్ చేసిన భారీ లెహంగా ధరించి నేహా శెట్టి అందంగా ముస్తాబైంది. దానికి తగ్గ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)
పింక్ బ్లష్ వేసుకుని.. జుట్టును పైకి ముడి వేసుకుంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని ఫోటోలకు కూల్‌గా ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు అభిమానులు తెగ లైక్‌లు కొడుతున్నారు.(Images Source : Instagram/iamnehashetty)
మెహబూబా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నేహా. ముందుగా కన్నడ సినిమా చేసి.. తర్వాత తెలుగు సినిమాలు చేస్తుంది.(Images Source : Instagram/iamnehashetty)
డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. రాధిక పాత్రలో నటించి.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. (Images Source : Instagram/iamnehashetty)
తాజాగా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌లో కూడా కామియో రోల్ చేసింది. టైగర్ బయట తిరుగుతుంది.. అబ్బాయిలను జాగ్రత్తగా ఉండమను అని నేహాను ఉద్దేశించి టిల్లు చెప్పే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది.(Images Source : Instagram/iamnehashetty)