Manchu Lakshmi Photos: మంచు లక్ష్మి స్టన్నింగ్ లుక్ - తెల్ల చీరలో ఎంత అందంగా ఉందో!
Manchu Lakshmi Stunning in White Saree: మంచు లక్ష్మి రోజురోజుకు మరింత రెచ్చిపోతుంది. ముంబై మాకాం మార్చినప్పుటి నుంచి గ్లామర్ డోస్ అమాంతం పెంచింది.
తరచూ ఫోటో షూట్‌లు చేస్తూ హాట్ షో చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి తెల్ల చీరలో మెరిసింది. ఇందులో ఈ భామ మరింత అందంగా మాస్తాబైంది.
ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇలా ఆమెను చూసి తెల్ల చీరలో ఏమున్నావ్ అక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఇటీవల ముంబైకి వెళ్లిన మంచు అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుంది. అక్కడ నటి తనని ప్రూవ్ చేసుకునేందుకు తెగ ప్రయత్నం చూస్తుంది.
ఈ నేపథ్యంలో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. మరి ఈ మంచు వారి అమ్మాయి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
ఇక ముంబై ఆడపదడప ఆఫర్స్‌తో పాటు తెలుగు, తమిళ్‌లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆది పర్వం అనే సినిమాతో బిజీగా ఉంది మంచు లక్ష్మి.